OG PAWANKALYAN NEW MOVIE UPDATE

OG తెలుగు మూవీ లేటెస్ట్ అప్డేట్:
OG డి వి వి ఎంటర్టై న్మెంట్స్వారు నిర్మిస్తున్న తెలుగు సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాను సుజిత్ దర్శకత్వం వహించారు. OGఅనగా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రంలో ఒక గ్యాంగ్ స్టర్ గా కనిపించడంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగినాయి…. ఇప్పటివరకు రిలీజ్ అయిన క్లిమ్ మూవీ అంచనాలను మరింత బాగా పెంచేసింది. దసరా కానుకగా విడుదలచేసిన పోస్టర్ వేటాడే సింహం చూపుల్లో ఉండే పవన్ కళ్యాణ్ లుక్స్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది.