Nithin New Telugu Movie Teaser Release

ఆకట్టుకుంటున్నExtra Ordinary Man టీజర్
Extra Ordinary Man సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, శ్రీలీల ,రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్ష వర్ధన్, అన్నపూర్ణమ్మ, పవిత్రా నరేష్, రవి వర్మ, హైపర్ ఆది, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.. ఈ సినిమాకి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మతలు ఎన్ సుదాకరర్ రెడ్డి, నికిత రెడ్డి నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా కి సంబందించిన టీజర్ ను రిలీజ్ చేయడం జరిగింది.