Kalyan Ram Devil Movie Relase Date

Kalyan Ram Devil Movie Relase Date
డెవిల్ మూవీ పాన్ ఇండియా చిత్రంగా వస్తుంది ఈ సినిమాను డిసెంబర్ 29,2023న థియేటర్లోకి రానుంది. తెలుగుతోపాటు హిందీ తమిళం కన్నడం మలయాళం భాషల్లో రానున్నట్లు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
Kalyan Ram Devil Movie Relase Date
డెవిల్ మూవీ బ్రిటిష్ స్పై ఏజెంట్ కు సంబంధించిన స్టోరీగా వస్తుంది. ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సా స్టోరీ అందించారు. కళ్యాణ్ రామ్ పై ఏజెంట్ గా నటిస్తున్నారు. ఓ మిస్టరీ నీ చెదించడానికి చేసే ప్రయత్నంలో ఎదుర్కొనే సవాళ్లను ఇందులో చూడొచ్చు డెవిల్ సినిమాలో సంయుక్త,మాళవిక నాయర్,మార్క్ బెనింగ్టన్
ముఖ్యమైన పాత్రలు పోషించారు.
Kalyan Ram Devil Movie Relase Date
హర్షవర్ధన్ రామేశ్వర్ డెవిల్ సినిమాకు మ్యూజిక్ అందించారు. డెవిల్ సినిమాకు గతంలో నవీన్ మేడారం డైరెక్టర్ గా ఉన్నాడు కానీ షూటింగ్ పూర్తి అయ్యే సమయంలో అనూహ్యంగా అతను తప్పుకున్నాడు ఆ తరువాత దర్శకత్వ బాధ్యతల్ని నిర్మాత అభిషేక్ నామ చేపట్టారు.