Bhagavanth Kesari Telugu Movie Boxoffice Collections

భగవంత్ కేసరి మూవీ కలెక్షన్స్:
భగవంత్ కేసరి మూవీ బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ మధ్యకాలంలో వరుసహిట్లు మీద హిట్లు కొడుతూ సూపర్ డూపర్ ఫామ్ తో దూసుకుపోతున్న సీనియర్ స్టార్ హీరో నరసింహ నందమూరి బాలకృష్ణఅఖండ, వీరసింహారెడ్డి చిత్రాలు తర్వాత కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి భగవంత్ కేసరి మూవీతో ముందుకు వస్తున్నారు. ఇదే ఊపులోభగవంత్ కేసరి సినిమాను చేశారు. క్రేజీ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఎన్నో అంచనాల విడుదల కాపోతోంది.ఈ నేపథ్యంలో తాజాగా సినిమా మరి భగవంత్ కేసరిగా బాలకృష్ణ
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రమే భగవంత్ కేసరి ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీ లీల కీలక పాత్ర చేసింది అర్జున్ రాంపాల్ ఇందులో విలన్ గా చేశారు. ఈ చిత్రాన్ని సన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది నిర్మించారు దీనికి S.S తమన్ మ్యూజిక్ ఇచ్చారు
బాలకృష్ణ నటన మరింత అద్భుతం ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు చాలా బాగుంటాయి అలాగే ఎమోషనల్ సన్నివేసాలు కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఈ చిత్రం కలెక్షన్స్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలిపి 130 కోట్లు పైగా వసూలు చేసింది.