నటసింహం నందమూరిబాలకృష్ణ హీరోగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తర్కెక్కించిన భగవంత్ కేసరిసినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. ఉయ్యాలో ఉయ్యాల అంటూ సాగే పాటను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.భగవంత్ కేసరి సినిమా పాట లో ఓ చిన్నారి తో బాలయ్య అల్లరి చేయగా అదే చిన్నారి పెద్దయ్యాక శ్రీ లీలగా మారినట్లు చూపారు. భగవంత్ కేసరి సినిమాకు మ్యూజిక్ ఎస్ఎస్ తమన్ అందించిన ఈ సినిమా ఈనెల 19వ తేదీన రిలీజ్ కానుంది.