Gunturu Kaaram Oh My Baby Second Song Release

దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: ఎస్. రాధా కృష్ణ
సంగీత దర్శకుడు: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస; P. S. వినోద్
Mahesh Babu Gunturu Kaaram Second Song Release
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుండి బిగ్ అప్డేట్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా జనవరి 12,2023 తేదీన రిలీజ్ కానుంది అనగా రిలీజ్ కు దగ్గర ఉంది అని గుంటూరు కారం సినిమా మేకర్స్ సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు.ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు శ్రీ లీల సాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా గుంటూరు కారం. వీరి కలయికలో అతడు మరియు ఖలేజా సినిమాలు విడుదలయ్యాయి. మూడవ సినిమాగా గుంటూరు కారం వస్తుంది.వీరి కలయిక మీద భారీ అంచనాలే ఉన్నాయి. గుంటూరు కారం సినిమా నుండి ఓ మై బేబీ సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది.