Hanu Man Tollywood Movie Review

teja sajja

Release date: 12 January 2024 (India)
Director: Prashanth Varma
Producers: S. Niranjan Reddy, Kniranjanreddy
Distributed by: AA Films, Sakthi Film Factory
Cinematography: Dasaradhi Sivendra

హనుమాన్ మూవీ రివ్యూ:

తేజ సబ్జా మరియు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వస్తున్న హనుమాన్ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో అమృత అయ్యర్ ర్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు గౌర హరి,అనుదీప్ దేవ్, కృష్ణ సౌరబ్ సంగీతం అందించారు.

Leave a Comment