Kurchi Madathapetti Song Promo

mahesh babu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. గుంటూరు కారం సినిమా నుండి కుర్చీ మడత పెట్టి సాంగ్ ప్రోమో ఈరోజు విడుదల చేశారు. ఈ సాంగ్ లో మహేష్ బాబు, శ్రీ లీల ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఫుల్ సాంగ్ రేపు విడుదల కానుంది. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది

Leave a Comment