mahesh guntur kaaram trailer release

మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుండి ట్రైలర్ విడుదల!
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. గుంటూరు కారం సినిమాను ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మహేష్ బాబుకు జోడిగా శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. జగపతిబాబు రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నరు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.