Ravi Teja Eagle Teaser release

రవితేజ ఈగల్ టీజర్ వచ్చేసింది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో దొరకెక్కుతున్న మూవీ ఈగల్ నుండి టీజర్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈగల్ టీజర్ లోని రవితేజ లుక్ మ్యూజిక్ ఫైటింగ్ సీన్లు ఆకట్టుకున్నాయి సంక్రాంతి బరిలో ఈగల్ ఉండగా టీజర్ తో మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. దసరాకు రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వరావు మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.