Saindhav Tollywood Movie Review

venkatesh

Release date: 13 January 2024 (India)

Director: Sailesh Kolanu

Producer: Venkat Boyanapalli

Music director: Santhosh Narayanan

వెంకటేష్ Saindhav మూవీ రివ్యూ:

విక్టరీ వెంకటేష్ మరియు శైలేష్ కొలను కాంబినేషన్లో వస్తున్న సైంధవ్ మూవీ జనవరి13న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సైన్ధవ్ సినిమాను వెంకట్ బోయిన పల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. సైంధవ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధికి, ఆర్య ,శ్రద్ధ శ్రీనాద్, రుహాని శర్మ ఆండ్రియా జెరేమియా తదితరులు నటిస్తున్నారు

Leave a Comment